ఎంత చదివినా తీరు మారదు చదివిన వాణ్ణి కన్నా చాకలి వాడు మేలు. - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ఎంత చదివినా తీరు మారదు చదివిన వాణ్ణి కన్నా చాకలి వాడు మేలు.

Share This
నిన్న నేను మెరీనా బీచ్ కి వెళ్ళాను..అందరు చాలా సరదాగా ఆనందిస్తునారు అలలను. ఇంతలో ఒక అతను తాను త్రాగిన వాటర్ బాటిల్ ని తాగి వొడున పడేశాడు ..నాలుగు అడుగుల దూరం లో ఉన్న చేత డబ్బా లో వేయలేక పోయాడు. తాను ఓ పెద్ద కంపనీ లో జాబ్ చేస్తున్నాడు కానీ చిన్న విషయం తెలియదా ? చదివిన వాడే ఇలా చేస్తే ఎలా ? అదేంటి ఎందుకు చెత్త డబ్బాలో వేయలేదు అని అడిగితే నాకు తెలియని బాష లో తిట్టూ కున్నాడు. చివరికి నేను ఆ చెత్త బోటీల్ ని క్రష్ చేసి చెత్త డబ్బా లో పడేశాను.
ఇది నాకు మొదటి సారి కాదు ..నాలుగు నెలల క్రితం కూడా ఇలానే కానీ నేను చేసిన పనికి ఓ చిన్న పిళ్లాడు తాను డస్ట్ బిన్ లో చెత్త వేయడం చూసి చాలా ఆనందించాను.
చిన్న పిల్లలకి ఏమీ తెలియదు..మనం చేసేది వాళ్ళు అలవాటు చేసు కుంటారు చూసి. అందుకే సాద్య మైంనంత వరకు మంచి అలవాట్లు నేర్పించండి. 


ఇట్లు
మీ మణీందర్ కుమార్.

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages