ప్రేమ గిఫ్ట్ ఇది ఈ తరం ప్రేమ నో గిఫ్ట్ ఇట్స్ నాట్ లవ్. - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ప్రేమ గిఫ్ట్ ఇది ఈ తరం ప్రేమ నో గిఫ్ట్ ఇట్స్ నాట్ లవ్.

Share This

ప్రేమ గిఫ్ట్ ఇది ఈ తరం ప్రేమ నో గిఫ్ట్ ఇట్స్ నాట్ లవ్.
ప్రేమ లవ్ వాలెంటేన్ ...ఏంటి ఇది ?
ఓక్క్ సందేహం ?
ఎంతమంది లవ్ చేస్తున్నారు ? 90% 100 కి. ఓ గ్రేట్.
కానీ ఎంత మంది ట్రూ లవ్ ? అసలు లవ్ అంటే ఏంటి అని అడగండి ? 
"లవ్ అంటే ఇస్టమ్ షేరింగ్ ఫీలింగ్స్..అన్నాడు ఒకడు టక్కున."
ఓ అవునా ! ఇంకా.
ఎందుకు లవ్ చేయాలి ? అసలు లవ్ అంటారు కానీ చేసేది ఏంటి ? ఇస్టమ్ ఉంటే ఆది లవ్ అంటారా ? అరఎయ్ సినిమా కబుర్లు కాదు రా జీవితం. జాగర్త సుమా. ప్రతిదీ ఆలోచించి ఆచి చూచి వేయండి ప్రతి అడుగు.
"లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ అన్నాడు ఇకొకడు."
సినిమలు బానే చూశారు కానీ ఫాలొ ఇథె తప్పవు తిప్పలు.
లవ్ చేయండి కానీ అసలు ఆ లవ్ అంటే ఏంటో తెలుసు కోండి ఫర్స్ట్. ప్రతి ఒక్కరూ లవ్ చేస్తారు ఏదో ఒక దాన్ని కాన్ని అన్ని ఒక్కటే కాదు.
మనం చూపించే ప్రేమ ఎదుటి వారితో పంచుకునే టప్పుడు చాలా జాగర్త గా ఉండాలి.


ఎందుకంటే వాళ్ళు తప్పులు వేతికితే కోపం సపోర్ట్ చేస్తే ఆనందం. ప్రతి చిన్న వాటికీ కోపాలు మళ్లీ తాపాలు చాలా సరదాగా ఉంటై. కానీ అమ్మాయిలు ఎదుటివారిని పరీక్షించటం కోసం కొన్ని పనులు చేస్తారు..కానీ నన్ను అడిగితే ఇలాంటి పనులు చేసే కన్నా ఇద్దరు ఒక మాట మీద ఉంటే ఎంత బాగుంటాది కదా. 
"నా స్నేహితులు కొందరు ఏడిపీంచడం కోసం..ఏదో చేస్తారు మళ్లీ కోపాలు..చూసి చూసి విసిగి పోయాం మిగతా వాళ్ళము."
లవ్ అంటూ ప్రపంచం మొత్తం తిరగడం కాదు రా. నిజంగా లవ్ చేస్తే ఆది పెళ్లి దాకా ఎందుకు వెళ్లలేదు అని అందరినీ అడుగుతున్నాను ?
లవ్ అంటారు కానీ ఆది ఒట్టి ఫీల్ మాత్రమే. ఏదో పక్కన వాడు వాడికి లవర్ ఉంది అన్నాడు అని వీడు వేషాలు వేయడం కాదు.
"నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంది !"
చాలా వరకు అందరు  ఇలా నే చేస్తున్నారు. లవ్ అన్న ప్రతిదీ ప్రేమ గా మారిపోదు. మీకు తెలుసా ? లవ్ అనేది మీ మైండ్ లో నుండి మీ స్కిన్ లో వరకు కొన్ని ఐయాన్స్ చార్జ్ అవుతై ఒక్కసారి. నీ కళ్ళు నీ హృదయం నీ నడక ...అన్ని ఒక చార్జ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అవి అవతలి వారిలో ఐయాన్స్ ని అట్ర్యాక్ట్ చేస్తాయి అండ్ ఇద్దరు కలిసిన దే లవ్.
లవ్ అంటూ తిరుగు తారు కానీ పెళ్లి అంటే కైలామీటర్ దూరం పరుగెట్తు తారు. 
నన్ను నా తోటి స్నేహితులు నా జాబ్ లో ..చాలా ప్రశన్లు అడిగేవారు?

ఇండియా లో మీ పెళ్లిలు లవ్ చేసి కాదు మే గ్రాండ్ మా చూసింది చేసుకుంటారు లేదా మనీ ఎవరు ఎక్కువ ఇస్తె వారిని చేసుకుంటారు కదా ?

మీరు పెళ్లి చేసుకునేది మనీ కోసం కాన్ని లవ్ కోసం కాదు కదా ?
నేను బేల్ నవ్వే వాడిని వాళ్ల మాటలు చూసి ..అందరి గురుంచి నేను చెప్పలేను కానీ నా గురుంచి చెప్ప గలను.
నా ఉద్దేశం లో లవ్ ఇస్ గ్రేట్ ఫీలింగ్ కానీ దాని పరిది లో ఉన్నప్పుడే. హద్దులు దాటిన ప్రేమ, ప్రేమ కాదు. ఐ లవ్ యూ ! చెప్పడం ఎంతో సులువు కానీ ఆది నిరూపించుకోవడం చాలా కస్టమ్. 
నార్మల్ గా నా ఫ్రెండ్స్ ని చూసిన ప్రతి సారి..నాకు ఒక సందేహం కలిగేది ? అసలు వీళ్ళు నిజంగా లవ్ ఆ అని.
ఎందుకంటే తన తప్పుని చెపితే ఊర్కోడు అబ్బాయి ఇంకా అమ్మాయి కూడా అంతే. నాలుగు రోజులు కొట్టుకుంటే లేక తిట్టుకుంటే ఆది ప్రేమ అంటారు వాళ్ళు. ఏంటో ఇది అని నవ్వు కుంటాను నేను.
నేను అమేరిక వెళ్ళి వాచాక అడిగితే ఏరా ఎలా ఉన్నారు అని ? బ్రేక్ ఉప్ అని సింపల్ గా చెపి ఇంకో అమ్మాయి తో తిరగడం మొదలు పెట్టాడు మా వాడు. మరి తాను లవ్ ప్రేమ పెళ్లి అన్నావ్ కదా రా అంటే. ఆది వేస్ట్ ఇది బెస్ట్ అన్నాడు ఇప్పుడు. వహ్ ఇది ఈ కాలం ప్రేమ.
ప్రతి రోజు ఫోన్ కాల్ ప్రతి వారం సినిమా ప్రతి నెల ఓ గిఫ్ట్ ఇదా మీరు కోరుకునేది ఒక అబ్బాయి దెగ్గర నుండి ? 
గిఫ్ట్ ఇవ్వనీ వాడు చేసేది లవ్ కాదు .. ఫోన్ చేయని వాడిది ప్రేమ కాదు... బలె చెప్పారు కొందరు.
హ హ హ...చాలా నవ్వాను నేను.
అమ్మాయిని లవ్ ని తిప్పినాందుకు మనీ బొక్క పడింది అంటాడు ఇంకొకడు.  సరే అని అమ్మాయిని అడిగితే వాడికి ప్రేమించటం తెలియదు అని అంది.( నేను నా ప్రాయాణం :ఇధినేనేనా - మణీందర్ కుమార్.!!)
Facebook Twitter Rss Bloglovin

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages