మొదటి సారి చెన్నై..మొదటి సారి జాండిస్ - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

మొదటి సారి చెన్నై..మొదటి సారి జాండిస్

Share This
మొదటి సారి చెన్నై..మొదటి సారి జాండిస్

నా మొదటి చెన్నై ట్రిప్ 2008 లో వెళ్ళాను అప్పుడు బాగానే వెళ్ళాను ఇంట్లో నుండి కానీ అంతా బానే ఉంది బస్ దిగాను హోటెల్ కి వేలాను. కానీ తర్వాత స్నానం చేసి టిఫిన్ తినడానికి బయటకి వెళ్ళాను దెగరలొ ఒక హోటెల్ చూడ దానికి చాలా బాగుంది సరే అని వెళ్ళి తిన్నాను అక్కడ మంచినీళ్ళు తాగను. !
తిన్న కేసెప్‌టికీ ఎందుకో చాలా నిర్సంగా ఉన్నాను కానీ ఓపిక తెచ్చుకొని వెళ్తూ ఉన్నాను. రూమ్ కి వెళ్లే సరికి నాలో ఓపిక లేదు అస్సలు. ఇంకా ఒకటే వ్యామిటింగ్స్ .. రెండు రోజులు ట్రిప్ అనుకున్నావడిని మూడు రోజులు ఉన్నాను.
తీరా ఇంటికి వచేసరికి తెలియని నీర్సం లబం లెఢు అని డాక్టర్ దెగ్గరికి వెళ్తే అప్పుడు తిట్టాడు ...ఎలా ఉన్నావు ఇంతగా జాండిస్ ఉంచుకొని అని అన్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే కాస్ఠం అన్నాడు.
ఇంక మందులు అవి ఇవి మొదలైంది. పాపం మా అమ్మ చాలా టెన్షన్ పడిపోయింది. గంట కొ సారి జూస్ అండ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వారం రోజుల్లో నార్మల్ గా ఉన్నాను.
అందుకే " ఒక వేల మీరు కూడా మొదటి సారి చెన్నై వెళ్తుంటే..జాగర్త సుమా ! రైళ్ వే స్టేషన్ లోవి కూడా అంతగా బాగోవు. కుదిరితే వేడి చేసుకొని తాగండి లేని పక్షం లో మినరల్ నీళ్ళు తాగండి."
చాలా జాగర్త టేసుకోండి నీళ్ళ దెగ్గర, ఇంకా తిండి అంటే మనకి కొతగా ఉంటది అక్కడి వంట. పోను పోను అలవాటు పడిపోతారు మీరే.
" మొదటి సారి చెన్నై నా ప్రాణానికి తెచ్చిన ముప్పు - అందుకే చెన్నై అంటే బయం నాకు ఇప్ప టీకీ."


( నేను నా ప్రాయాణం :ఇధినేనేనా - మణీందర్ కుమార్.!!)

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages