చెత్త స్థానం ఎంత మందికి తెలుసు..ఓ పసివడికి తెలిసింది ఎంతమందికి మీకు తెలుసా ? - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

చెత్త స్థానం ఎంత మందికి తెలుసు..ఓ పసివడికి తెలిసింది ఎంతమందికి మీకు తెలుసా ?

Share This
ఎందుకో ఆది అలవాటు అంటారో లేక నా పిచీ అంటారో నాకు తెలియదు.

ఏదన్నా ఒక ప్రేదేషానికి వెళ్తే, చాలా మంది 99% 100 కి చాలా ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్ళు తెచ్చుకున్న వి తిని అక్కడే వదిలి వేస్తారు. ప్రతి రోజు  స్తలమ్ చూసినా పార్క్ చూసినా అంతే! మళ్లీ బలె విమర్శిశ్తారు ఏంటి చెత్త అని. నాలుగు రోజుల క్రితం ఒక పార్క్ కి వెళ్ళాను వాకింగ్ చేద్దాం అని పార్క్ లో విపరీతంగా జనాలు అందరు అవి ఇవి తింటూ కొంటూ మాట్లాడు కుంటున్నారు.. విదం గా తింటున్నారో అదే విదం గా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు పెట్టిన చెత్త బుట్ట ఎందుకు పనికి రాదు చెప్పేవారు కూడా ఉండరు.
నా స్నేహితులు అందరు ఉన్నారు ఒక చోట కూర్చొని ! వాళ్ళని కలిశాను అంతలో ఓచ్చాడు ఒక ఐస్ క్రీమ్ అతను అందరం తల ఒకటి తీసుకున్నాం అందరు గబా గబా ఐస్ క్రీమ్ కవర్ తీసి తినడం మొదలు పెట్టారు కానీ కవర్ అక్కడే పడేయటం చేశారు. నాకు కోపం వచ్చి తిన్నది మనమే మరి కవర్ పడే యాల్సిన బాద్యత కూడా మందే కదా రా అంటే ఒప్పుకోరు. సరే అని నా ఐస్ క్రీమ్ కవర్ ఓపెన్ చేసి పది అడుగుల దూరం లో ఉన్న చెత్త బుట్టలో వేసి వొచ్చాను. అందరు వింతగా చూస్తున్నారు నన్ను అలా చేసినప్పుడు చుట్టూ ఉన్న జనం.
తర్వాత నా స్నేహితులు కూడా వాళ్ళు తేస్ేసిన ఐస్ క్రీమ్ కవర్స్ ని ఒక చోట పెట్టి వెళ్లే టప్పుడు పడేశారు. అప్పుడు అందరు కాకపోయినా కొందరు అలవాటు చేసు కున్నారు అని అను కున్నాను.
ఇంకోసారి అదే పార్క్ కి వెళ్ళాం మళ్లీ అందరం కలిసి. ఏదో సరదాగా మాటల్లో ఉన్నాం అందరం చాలా కబుర్లు చెప్తూ. ఇంతలో ఒక చిన్న అబ్బాయి నడుచు కుంటూ చాలా సీరీయస్ గా వెళ్తున్నాడు. ఏంటి అబ్బాయి ఇలా వెళ్తున్నాడు అని చూస్తూ ఉన్నాను తన చేతిలో ఒక చ్యాక్‌లేట్ కవర్ ఉంది.
ఇంతలో తను చెట్టు చాటు నున్న చెత్త బుట్ట కోసం వెళ్లాడు తన చ్యాక్‌లేట్ కవర్ పడేయటానికి. ఎందరో పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు కానీ అబ్బాయికి ఉన్నంత ఆలోచన అందరిలో వస్తే ఎంత బాగుంట ది ! నా స్నేహితులు అంతా నవ్వడం మొదలు పట్టారు అబాయికి వచ్చిన ఆలోచన ఇంకా నా ఆలోచనలు ఒకటే అని అంటూ.
ఛెత్తె కదా అని సింపల్ గా అనుకోకుండా చెత్త కి కూడా నిజమైన విలువ ఇస్తే మనం ఎంతో హాయిగా కాలుష్యం లేని వాతావరం ని కాపాడు కోవచ్చు. చెత్త ని ఒక చోట దానికి కేటాయించిన స్తలమ్ లో వేస్తే ఎంత నీట్ అండ్ క్లీన్ సిటీ ని చూడచ్చు మనం.
ఎప్పుడు అందరు నీట్ అండ్ క్లీన్ లేదు అని అంటారే కానీ మన వంతు ఎంత చేస్తున్నాం అని ఎవరు ఆలోచించరు.
ఒక పసివడికి వచ్చిన ఆలోచన పెద్దవాళ్ళకు ఎందుకు రాదు. వచ్చిన పాటించే వాడు అరుదు.!!

( నేను నా ప్రాయాణం :ఇధినేనేనా - మణీందర్ కుమార్.!!)

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages