కల లాంటి నా అమెరికా నిజం ! - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

కల లాంటి నా అమెరికా నిజం !

Share This

అమేరిక అంటే ఎప్పుడు జాబ్ అండ్ హంగామా ! ఎపుడు అమెరికా బ్యూటీ ..ఇంత అందంగా ఉంది అంత అందంగా ఉంది అని అంటారు కానీ అమెరికా లో కూడా తెలియని స్లమ్ ఉన్తదని కొందరికి తెలుసు.

ఏంటో అర్దం కాదు అమేరిక వెళ్తే తల కెమ్మనా కొమ్ములు వస్తాయో తెలియదు కొందరికి ఎందుకు అక్కడికి వెళ్ళి వస్తారో లేదో ఒక లెవెల్ మేన్‌టేన్ చేస్తారు చాలా వరకు. ఏర్‌పోర్ట్ లో కూడా తెలుగు వాళ్ళు కదా అని దెగ్గరికి వెళ్తే ..కొందరు పలకరిస్తారు కొందరు హూ ఇస్ థిస్ ? అంటూ రివర్స్ మాట్లాడుతారు.
నేను నా మొదటి ప్రయాణం అమెరికా కి వెళ్ళాను.
ఏది తెలియదు ఏమీ తెలియదు. కానీ అమేరిక కల తెరింది ఎట్టకేలకు. కొన్ని వదులు కున్నా కొన్ని టి కోసం.
నా జాబ్ నా వర్క్ ఎలా ఉన్తదొ అని బయం ఆనందం అర్దం కానీ పరిస్తితి.
మొదటి సారి లండన్ లో దిగాను ఏదో తెలియని ఆనందం తెలియని బాద. అన్ని నా లోనే. ప్రతి నిత్యం గుర్తు వచ్చే మాటలు అన్ని బలె సినిమా నా చుట్టూ.
" నేను ఏర్ పోర్ట్ కి ఎలా వెళ్లనో తెలుసా !! స్కూటర్ మీద డెల్లి లో." మక్డీ కి వెళ్ళి తిని అక్కడి నుండి ఏర్ పోర్ట్ కి స్కూటర్ పైన నేను మా అన్నయ వెళ్ళాము. అదో సరదా మాది. ఎంజాయ్ చేసుకుంటూ ఇద్దరం నవ్వు కుంటూ వెళ్ళాం ఏర్ పోర్ట్ కి చివరికి. అప్పటి ఫోన్ కాల్స్ అండ్ విషెశ్ అన్ని బాగా గుర్తు ఉనాయి ఇప్పటికీ."
లండన్ నుండి పనామా వెళ్ళాను మద్యలో కొంచుం టైమ్ పాస్ కొంచుం ఫన్. ఎంత సైలెన్స్ నిషబ్దం తెలుసా ! ఎవరు మాట్లాడారు అందరు ఏదో లోకం లో బిసీ గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కావాలని. అదో స్టైల్.
నేను నా పాటికి నేను మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హోస్ట్ తెచ్చిన స్న్యాక్స్ తో ఫన్.
రెండు రోజులు కాదు మూడు రోజులు హోటెల్ లో ఉన్నాను చుట్టూ కసీనొ లు..20 అంతస్తు లో నా రూమ్ వెళ్ళి రెస్ట్ టేసుకున్నాను. తెల్లారింది..సరే అని టేబల్ పైన ఉన్న వాచ్ చూస్తే 10 ఐన్ధి కాడ్నీ ఇంకా మంచు అలానే ఉంది సూర్యుడు కూడా సరిగ్గా కనిపించట్లేదు.
స్నానం చేసి కిందకి వెళ్ళి బ్రెడ్ అండ్ వెజ్ ఫుడ్ తిని నా రూమ్ కి వెళ్ళి పడుకున్నా.
సాయత్రం బయటకి వెళ్ళి తిరుగుతూ ఉనటే ఒక ఇండియన్ ని కలిశాను, సరే కదా అని దెగ్గరికి వెళ్తే సారీ చెప్పి వెళ్ళిపోయాడు. నేను అతనిని ఇండియా కి కాల్ చేయడానికి టెలి కార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగా ? అంతే సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అదేంటో ..ఏదన్నా పని లో ఉన్నడే మో కదా.
అక్కడ అందరికి ఇంగ్లీష్ వస్తదని అనుకున్నాను కానీ అందరికి రాదు. స్పానిష్ ఎక్కువగా మాట్లాడుతారు.
నాలుగు రోజులు తర్వాత నేను నా జాబ్ లో చేరాను మరైన్ ఇంజినియర్ గా.
నా కల అమేరిక లో నా మొదటి స్యాలరీ డాలర్స్ లో.
అమేరిక అని గొప్పగా అనుకో కండి అక్కడ ఇండియా కి మించిన తిప్పలు కుడా ఉంటాయి. కొందరిని చూస్తే పాపం అని జాలి కూడా వెస్తది.
ఒకే ఇంట్లో పది మంది అక్కడే తిండి అక్కడే పడక. ప్రతి చోట గౌర్‌డ్స్ గన్స్ తో ఎటు చూసినా.
కానీ ఒక్క విషయం అండీ ఇక్కడ అందరు..ఉదయం లేస్తే జాబ్ గోళ రాత్రి ఈతే మందు గోళ ఇదే ఇక్కడి జీవితం. ఎప్పుడు పరిగెత్తు ఉంటారు రెండు నిమిషాలు కూడా ఆలోచించరు. ఏదన్నా జరిగితే మనకెందుకు అని అనుకునే వాళ్ళు ఎక్కువ.
ఏది చేసినా పక్క వాడిని వెక్కిరించటం చాలా సులువు కానీ సరిగ్గా చేయడం ఎంత కస్టామో మీకు తెలుసా ?
అందుకే నేను అందరితో చాలా సరదాగా ఉండే వాడిని..అందరు నన్ను చాలా బాగా మెచ్చు కునే వాళ్ళు. తెలియందనికి గురుంచి చెప్పే వాళ్ళు నేర్పించే వాళ్ళు. నాకు తెలిసింది నేను నేర్పించే వాడిని.
అందరికి నేను నోటెడ్ అయిపోయాను..మని అంటే గుడ్ అనే వాళ్ళు కానీ నేను ఒప్పుకునే వాడ్ని కాదు, నేను నాకు వచ్చి నంత వరకు చేశాను అని చెప్పేవాడిని. అందరికి హెల్ప్ చేసే వాడిని కాలి గా ఉంటే.
నేను నాన్ వెz తినను అసలు. అందుకని నా కోసం వెజ్ చేసి పెట్టె వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్,కేక్స్,బిస్కిట్స్,చోక్లేట్స్ ..తెచి ఇచ్చే వారు నాకు. మా కుక్ కూడా చాలా మంచోడు, పిజ్జా తెచ్చి పెట్టె వాడు అర్ద రాత్రి తిన మని.
ఆరు నెలల తర్వాత నేను ఒక్క రోజు ఎందుకో ఇంటికి వెళ్దాం అని అనుకున్నాను వెంటనే కంపనీ కి మేల్ రాశాను. రెండు రోజుల్లో యురోప్ వస్తున్నాము మేము అండ్ నేను ఇండియా కి వచ్చే ఏర్పాట్లు చేశారు.
మీ కోసం వచ్చేశాను...


( నేను నా ప్రాయాణం :ఇధినేనేనా - మణీందర్ కుమార్.!!)

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages