Sunday, 23 August 2015

మారేనా ఈ లోకం సొదరా ? చెత్త ఏత్తనిదే పూట గడవని వైనం

మారేనా ఈ లోకం సొదరా ? ఆడు కోవాల్సిన వయసులో ..చెత్త ఎత్తుకుంటూ పొట్ట నింపు కుంటున్న ఈ చిన్నారులు. చెత్త ఏత్తనిదే పూట గడవని వైనం. నాయకులు చేసే పనులకు అంతం లేదు .. ఇలాంటి రోజులు మారవు.
ప్రతి చోటా.. బుస్‌స్టండ్ నుండి రైళ్ వే స్టేషన్ వరకు ఎందరో చిన్నారులు..