ప్రపంచం చుట్టి రావాలన్నా నా కోరిక. - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ప్రపంచం చుట్టి రావాలన్నా నా కోరిక.

Share This
ఒక్కసారి ఈ ప్రపంచం చుట్టి రావాలని నా కోరిక...ఇప్పటి వరకు నేను 7 మహా సముద్రాలు దాటాను ..ఎంత అనుకున్నా తెలుగు వాణ్ణి 

గొప్పతనాన్ని చాటి చెప్పురా. వేరే దేశం వెళ్ళినప్పుడు తెలుగు వాణ్ణి చూసి మాట్లాడితే ఏదో తెలియని ఆనందం..కానీ కొందరు తెలుగు లో 

మాట్లాడటానికి సిగ్గు పడుతుంటారు ? ఎందుకు ? సిగ్గు ఎందుకు సోదరా ! కొద్ది రోజులు తర్వాత వాడు గడ్డుకాలం లో ఉంటే కాపాడింది తెలుగు 

వాడే. సిగ్గు పడకండి తెలుగు లో మాట్లాడటానికి.

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages