ఇది నా గురుంచి మీ కోసం. - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ఇది నా గురుంచి మీ కోసం.

Share This

అందరి లో ఒక్కడిని !
ప్రతి నిత్యం ఎపుడు ఏదో ఒక టెన్షన్స్ పనులు తో కాలం జరిగి పోతుంది.
ఎన్నో అనుకుంటాను కానీ అన్ని అన్నుకున్నవి చేయలేము కదా, నేను సింపల్ గా ఉంటాను అందరితో కలిసి పోతాను ఎవరైనా..కులం గొత్రం పేద గొప్ప అనే బేదాలు నాకు అసలు తెలియవు నాకు తెలిసింది మనం ఎదుటివారికి ఎంత గౌరవం ఇస్తే వాలు మనకి కూడా అంతే గౌరవం ఇస్తారు అని.
నాకు కుక్కలని పెంచుకోవడం అంటే పిచ్చి, కుక్కలే కాదు పావురాల్లు,పిచ్చుకలు,పిల్లిని, నాలుగు ఇదు రకాల పక్షులను పెంచను.
దారి లో కనిపించే కుక్కని కూడా ఒకవేళ ఆది బాద పడుతుంటే తీసుకెళ్తాను...ఎవరన్నా పక్షులను రాలతో కొడితే అసలు ఊరుకొను.! పక్షిని ఇంటికి తీసుకెళ్ళి జాగర్తగా చూస్తాను గాయం తీరాక వదిలేస్తాను.
నాకు బాగా నచ్చేది మా ఇంట్లో ఎవరు ఏమీ అనరు నేను చేసే పనికి. మా ఇంట్లో అందరికి కుక్కని పెంచుకోవడం అంటే చాలా ఇస్టం.
నాకు కోపం ఎక్కువ కానీ ప్రతిదానికి కోపం కాదు కోపం వచ్చిందా ఇంక ఆపడం కొంచుం...టైమ్ పడతడి.
అమ్మ అంటే చాలా ఇస్టం ఫ్యామిలీ లో అందరు ఇస్టామే ఇంక ఫ్రెండ్స్ అంటే కూడా అంతే.!
నాకు షేర్ చేసుకునే అంత విశేషాలు ఏమీ ఉండవు..కానీ బోలెడు ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటది దెగరా.
అందరీలాగా లైఫ్ లో కొన్ని అలలు వస్తు వెల్తుంటై. నాకు వచ్చేవి అన్ని పెద్ద పెద్ద అలలె.
ప్రతి అల వేరే వేరే గా ఉంటై ఒక్కటి కూడా అర్దం కాదు అసలు.
కొన్ని సార్లు నాకు చాలా అర్దం కాదు అసలు ఇది నేనేనా అనే ? పెద్ద సందేహం కలుగు తుంది.
కొన్ని కళలు నిజమైన వేల ..నమ్మలేని ఆనందం, ఎంతో సంతోషం మళ్లీ ఎంతో ..మిస్ అయ్యాను అని కూడా అనిపిస్తది.
అలా దూరం ఐనందుకే నేమో కొన్ని కొత్తవి తెలుసు కుంటున్నాను నాకు నేను.
దూరం దెగ్గర చేస్తుంది అంటే ఇదేనేమో !!
ఇట్లు
మీ
మణీందర్ కుమార్.!!
(మరచిపోలేని ఆనందం,సంతోషం అన్ని ఒక్క రెప్ప పాటు నిమిషం లో మారిపోతై.)

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages