ఇంటికొ పార్టీ వీదికొ పొలిటికల్ పార్టీ ఉండే వీళ్ళు ఎం చేస్తారు సరిహద్దుల్లో..proud to be an indian and to be part of army - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ఇంటికొ పార్టీ వీదికొ పొలిటికల్ పార్టీ ఉండే వీళ్ళు ఎం చేస్తారు సరిహద్దుల్లో..proud to be an indian and to be part of army

Share This

అదేంటో అర్దం కాదు యూనిఫార్మ్ వంటి పైన ఉంటే అదేదో ఒక రాక మైన ఫీల్ లోపలి నుండి ఉంటది. మేము ఎప్పుడు ఇతె వేరే దేశాలకు వెళ్తామో అప్పుడు ఇండియా నా మీరు అని అందరు అడుగుతారు...అలాగని అన్ని మంచి పనులే చేస్తాం అని చెప్పాను..కొన్ని చెత్త పనులు కూడా చేస్తాం అని ఒప్పు కుంటాను. అందరు అడిగే మొదటి ప్రశ్న ? ఎందుకు మీ జనాబా అంత ? మీకు జాబ్ తిప్పలు, తిండి తిప్పలు లేవా ? అంత జనాబా ఉంది కదా ?
నేను ఒప్పుకుంటాను వాళ్ళు అడిగే ప్రశ్న లని. ఉన్నాయి కానీ తట్టుకోగలిగే శక్తి మాకు ఉంది అని అనే వాడ్ని. హ హా హా.
కానీ ఇండియా లో ముంబై అంటే చాలా బాగా తెలుసు అందరికి ఇంకా తాజ్ మహల్ గురుంచి మరియు ఐశ్వర్య రాయి గురుంచి...ప్రతి వక్తి అడిగేవి ఇవి మూడు మొదత. వాళ్ళకి బాగా నాచేడి చీర కట్టు, ఎన్ని దెవ్వుళ్లు మీ ఇండియా లో అని అనేవారు ? బోలెడు అని సమాదనం ఇచే వాడిని.
ఇండియా లో నే కాదు ..అంత కన్నా దరిద్రం మిగతా దేశాల్లో కూడా ఉంది. చూపించడానికి చాలా బాగా చూపించినా..వెళ్ళాక తెలుస్తది అక్కడి నిజాలు. అలాగని మొత్తం అనట్లేదు..రెండు ఉంటాయి మంచి చెడు.
కానీ అమెరికా లో ఒక్కసారిగా ఇండియా వాళ్ళందరు తిరిగి ఇండియా కు వచేస్తే ..అమెరికా అతలా తితల మవుతది అని అందరికి తెలిసిందే.
ఎందుకంటే ఎటు చూసినా మన వాళ్ళు కనిపిస్తారు..అందరు సహాయం ఇథె చేయరు కానీ కొందరు చేస్తారు చిరునవ్వుతో ఆదరిస్తారు. చాలా ఆనందంగా ఉంటది మన స్తలమ్ కానీ చోట మనవాళ్ళతో మాట్లాడటం.
అందరు మన దేశం గురుంచి చెప్తుంటే చాలా బాగా అనిపిస్తది. 
నాకు ఓ సారి ఒక జవాన్ కలిసాడు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాము..అప్పుడు తను ఫ్యామిలీ ని వదిలి యుద్దం చేయటానికి వెళ్తున్నాడు (తిరుగు ప్రయాణం). సారి హద్దులో ఉన్నప్పుడు ఇల్లు పిల్లలు ..ఎంత గుర్తు వచ్చినా దేశం ముందు చిన్న బొతాయి..ఎదుటి వాళ్ళు దాడి చేస్తుంటే మన మీద ...చేతికి ఉన్న వెంట్రుకులు నిక్క పొడుచుకుంటాయి.. యూనిఫార్మ్ లో ఉన్నంత సేపు ఏది తెలియని ప్రపంచం లో ఉంటాము.
అప్పుడు ఆయినా PROUD TO BE AN INDIAN అని అన్నాడు. రాత్రి లేదు పగలు లేదు నిత్యం దేశ సేవ లో అంకితం అయ్యే గొప్ప వరం ఎంత మందికి వస్తది సొదరా.
ఎప్పుడు నా కోసం నా వాళ్ళు అనే ఈ కాలం లో మన కోసం అని శ్రమిచే ది ఒక్క సైనికుడే !
ఇంటికొ పార్టీ వీదికొ పొలిటికల్ పార్టీ ఉండే వీళ్ళు ఎం చేస్తారు సరిహద్దుల్లో. 
మా దాన్లో అందరు ఉన్నారు పొట్టి పొడుగు ఆఆ కులం ఈ కులం....కానీ అందరం కలిసి పని చేస్తాం వీడి పోయి కాదు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాము..వీడు వద్దు వాడు వొద్దు అనకుండా. అందరం కలిసి చేస్తేనే సాదించగలము విజయం.
బాద ఉన్న చోటే సుకం ఉంటది.
!!!==--..__..-=-._;
!!!==--..@..-=-._;
!!!==--..__..-=-._;
!!
!!
!!Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages